తెలుగు వార్తలు » CID Notices to Chandrababu
Amravati Lands: అమరావతిలో అసైన్డ్‌భూముల సమీకరణ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నోటీసులు అందుకున్నారు. CID అధికారుల నుంచి ఆయన నోటీసులు తీసుకున్నారు.
రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే...