తెలుగు వార్తలు » CID cases against 7 persons
ఏపీలో హైకోర్టు, వైసీపీ నేతల మధ్య వివాదం పెరుగుతోంది. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు పలు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.