తెలుగు వార్తలు » CICSE announces up to 25 pc reduction in syllabus for 2021 board exams
వచ్చే అకడమిక్ ఇయర్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ సిలబస్‌ను 25 శాతం మేర తగ్గిస్తున్నట్టు కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) శుక్రవారం అనౌన్స్ చేసింది.