తెలుగు వార్తలు » cicret bracelet mobile phone
ఈ బ్రేస్‌లెట్ ఫోన్ చూస్తే అందరూ.. జింగ్ జింగ్.. అమేజింగ్.. అనక తప్పదు. దీన్ని చూస్తే మీరు కూడా అలానే అంటారు. ఎందుకంటే.. ఈ ఫోన్ ఫీచర్ అలాంటిది మరి..! టచ్‌స్క్రీన్ మొబైల్స్ చేతితో పట్టుకుని.. ఉపయోగించి అలసిపోయినవాళ్లకి ఇది భలే మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్తగా రూపాంతరం చెందుతూనే ఉంది. తాజాగా.. మొబైల్ �