తెలుగు వార్తలు » Cicadas
అసలే కరోనా మహమ్మారితో సతమతమవుతున్న అమెరికాకు త్వరలో మరో ముప్పు ముంచుకు రాబోతోంది. 17 ఏళ్ళ తరువాత లక్షలాది కీచురాళ్ళ నుంచి ఆ దేశానికి ప్రమాదం తలెత్తనుంది. ముఖ్యంగా వర్జీనియా, నార్త్ కెరొలినా రాష్ట్రాల్లో ఇవి మెల్లగా కలుగుల నుంచి బయటపడుతున్నాయని ఎంటమాలాజిస్టులు చెబుతున్నారు. ఇవి చేసే విచిత్ర శబ్దాలు కర్ణ కఠోరంగా ఉంట�