తెలుగు వార్తలు » CIA attempting to uncover more accurate China coronavirus cases
అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ చైనాపై దృష్టి పెట్టింది. కరోనా తీవ్రతను దాచిపెట్టిందన్న అనుమానంతో వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. కరోనా కారణంగా అమెరికా అల్లకల్లోలం అవుతోంది. రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసింది. అమెరికా ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారింది. దీంతో దీని కథ తేల