తెలుగు వార్తలు » CI jagadeesh
ప్రజలకి సాయం చేయండని సర్కారీ నౌకరీలిచ్చి.. అదే మంది సొమ్మును నెల నెలా పెద్దమొత్తాల్లో జీతాలుగా ఇస్తున్నా, కొందరు ఖాకీలకు బుద్ధి సరిగా ఉండటంలేదు. ఎన్నో అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని మొత్తం వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్నే ఊడగొడుతున్నారు. తాజాగా నిజామాబాద్ పరిధిలో వెలుగుచూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక�