తెలుగు వార్తలు » Church Shooting
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దుండగులు రెచ్చిపోయారు. డాబ్లో నగరంలోని ఓ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించిన కొందరు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మత బోధకుడు సహా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9గంటలకు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సాయుధులైన కొందరు చర్చిలోకి ప్రవేశించి కాల్పు