తెలుగు వార్తలు » Church Pastor Harassing women in AP
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్ధనకు వచ్చిన మహిళపై పాస్టర్ అత్యాచారయత్నం చేశాడు. దీంతో సదరు మహిళ పోలీస్ లను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో రాజుపేటకు చెందిన పాస్టర్ నోయెల్ పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అతడు మహిళలకు అసభ్యకర మెసేజ్ లు పెట్టినట్టు పోలీసులు గుర�