తెలుగు వార్తలు » Chuni Goswami passes away
భారత ఫుట్‌బాల్ లెజండ్ చునీ గోస్వామి(82) కన్నమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం సాయంత్రం కోల్‌కతాలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1957లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ టీమ్‌కు గోస్వామి సార