తెలుగు వార్తలు » chulbul pandey
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ స్థాయి వేరు, స్టామినా వేరు. అలవోకగా 100 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. మాస్ పల్స్ బాగా తెల్సిన సల్మాన్ ఖాన్ ఆ దిశగానే తన బాడీ లాంగ్వేజ్‌ను, స్టైల్‌ను, ఫైట్స్‌ను, డ్యాన్స్‌ను డిజైన్ చేసుకుంటాడు. కాగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీ
తొలిసారి సల్మాన్ ఖాన్ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్ బాధ్యతలను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ తీసుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. సగాని