తెలుగు వార్తలు » Chuck
పది రూపాయిలు దానం చేయడాని పదిసార్లు ముందూ వెనుకా ఆలోచిస్తాం. అలాంటిది తను జీవిత కాలం సంపాదించిన యావదాస్తి 8 బిలియన్ల డాలర్లు అంటే రూ.58 వేల కోట్లను దారాదత్తం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు ఛార్లెస్ ‘చక్’ ఫీనీ.