తెలుగు వార్తలు » chronic kidney disease
అమెరికాకు చెందిన గిసిన్జర్ మెడికల్ కాలేజీ ఇటీవల ఒక కొత్త పరిశోధన చేసింది. అందులో భాగంగా మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో కరోనా తీవ్ర ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశోధనా పూర్వకంగా తెలుసుకున్నారు.