తెలుగు వార్తలు » Chrome Features
Google Chrome: ఏ విషయం గురించైనా తెలుసుకోవాలంటే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజిన్. అయితే.. గూగుల్ క్రోమ్ వినియోగదారుల పనిని మరింత సులభతరం చేసే ఫీచర్లు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసుండదు. మరి ఆ స్పెషల్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..