తెలుగు వార్తలు » Christmas News Updates
క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు పుట్టినరోజును ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అసలు క్రిస్మస్ అంటే ఏంటి.? దాని అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాటిన్ భాషలో క్రిస్ట అనగా క్రీస్తు.. మస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించి ప్రార్ధనలు చే