తెలుగు వార్తలు » Christmas Dinner
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. వీటి నిర్వహణకు అదనంగా రూ.33 కోట్లను కేటాయించారు. ఈ నెల 20న క్రైస్తవ సోదరులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రాండ్‌గా క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఈ విందును ఏర్పాటు చేశారు సీఎం. కాగా.. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన�