తెలుగు వార్తలు » Christmas Celebrations india
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని చర్చిలు సుందరంగా ముస్తాబు అవ్వగా.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రము�