తెలుగు వార్తలు » Christians
భారతదేశంలో ఇతర మతపరమైన పండుగలతో పోల్చితే, క్రిస్మస్ ఒక చిన్న పండుగగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇండియాలో క్రైస్తవుల సంఖ్య మొత్తం జనాభాలో సుమారు 2.3 శాతం మాత్రమే. గణాంకపరంగా, భారతదేశంలో 25 మిలియన్లకు పైగా క్రైస్తవులు ఉన్నారని చెప్పవచ్చు.
తమ చెరలో బందీలుగా ఉన్న 11మంది క్రైస్తవులను చంపేసినట్లు ఐసిస్‌తో జతకట్టిన నైజీరియా జిహాదీలు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రచార విభాగమైన అమక్ గురువారం ఓ వీడియోను విడుదల చేసింది. 11 మంది బందీల కళ్లకు గంతలు కట్టిన ఐసిస్ పశ్చిమ ఆఫ్రికా ఫ్రావిన్స్ ఉగ్రవాదులు వారిలో ఒకరిని కాల్చి చంపారు. మిగిలిన వారి తలలు నరికి చంపేశారు. ఐసిస�