తెలుగు వార్తలు » Christian Michel
అగస్టా వెస్ట్ లాండ్ దర్యాప్తు కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది.(12 లగ్జరీ హెలికాఫ్టర్ల కొనుగోలులో రూ..3,600 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి).
‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ స్కాం నిందితుడు క్రిస్టియన్ మిచెల్ కోర్టులో తన ఆవేధనను మొరపెట్టుకున్నాడు. తీహార్ జైలులో తనను అంతా ఓ కోతిలా చూస్తున్నారని, ఉడకబెట్టిన ఆహారాన్ని తనకు పడేస్తున్నారని మిచెల్ కోర్టుకు తెలిపారు. ఈ కారణంగా తాను ఏకంగా 16 కిలోల బరువు తగ్గిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మిచెల్ ఆరోపణలపై స్పందించిన ఢి�