తెలుగు వార్తలు » Chris Gayle.Trolled
భారతీయ బ్యాంకులకు టోకరా ఇచ్చి విదేశాల్లో విలాసంగా గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఏడాది కాలంగా తాను తీసుకున్న రుణాన్ని నూటికి నూరుశాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదో బ్యాంకులను అడగండి అంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన �