తెలుగు వార్తలు » Chris Gayle Retire
వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ త్వరలోనే అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ వరల్డ్ కప్ అనంతరం క్రిస్ గేల్ వన్డేలకు రిటైర్ అవుతున్నాడని వెస్టిండీస్ బోర్డు ట్వీట్ చేసింది. యూనివర్స్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ కి చాలాకాలం తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో �