వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్… అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మట్స్ లో 481 సిక్స్ లు బాదిన ఏకైక బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. చాలా రోజుల తర్వాత టీంలో చోటు దక్కించుకున్న క్రిస్ గేల్.. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటిం