తెలుగు వార్తలు » Chris Evans Celebrates a Real Life Hero!
అమెరికాలోని వ్యోమింగ్కు చెందిన బ్రిడ్జర్ వాకర్ అనే ఆరేళ్ల చిన్నోడు ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ మారాడు. ఇతడు చేసిన ఓ పని తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండరు.