తెలుగు వార్తలు » Chotarajan
గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు వ్యాపారి బీ ఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది ముంబై కోర్టు. ఈ కేసులో ఛోటా రాజన్ తో పాటు మరో ఐదుగురిని దోషులుగా నిర్థారించి 8ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వాంఖడే… 2012 అక్టోబర్ లో తన స్నేహితుడిని కలిసే�