తెలుగు వార్తలు » chopping wife
ఒడిశాలో భార్యను అత్యంత కిరాకతంగా హత్యచేసిన కేసులో ఓ విశ్రాంత ఆర్మీ వైద్యుడి నిర్వాకం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు భువనేశ్వర్ జిల్లా కోర్టు తీర్పు వెలువడింది. యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.