తెలుగు వార్తలు » chopper crashes
భారత ఆర్మీకి చెందిన ధ్రువ్ ఛాపర్ సోమవారం రాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక పైలట్ మరణించగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి..