తెలుగు వార్తలు » Choose Date
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో అన్నదాతలు చేస్తున్న ఉద్యమం26వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నం చేసింది.