సింగర్‌గా మారారు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తన కుమార్తె వివాహ వేడుకలో పాట పాడారు. విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో గ్రాండ్‌గా జరిగింది ధర్మశ్రీ డాటర్ మ్యారేజ్.
ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకకి హాజరయ్యారు. కొంచెం సేపటిక్రితం విశాఖపట్నం చేరుకున్న జగన్, పార్క్ హోటల్ లో జరిగిన వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు. నూతన వధువరులకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆశీర్వదించారు. జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి, ఎంప�