తెలుగు వార్తలు » Chndrababu Naidu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్.. శ్రీనివాసరావుఇంట్లో రెండో రోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు.. ఈ రైడ్స్ చేస్తున్నారు. ఏకకాలంలోనే విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాసరావు నివాసాలతో పాటుగా మరికొన్ని చోట్ల కూడా ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఆ�