తెలుగు వార్తలు » chlorhexidine
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మౌత్‌వాష్ ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.