తెలుగు వార్తలు » chitturu murder case
మృగాడు దొరికాడు.. మనిషి ముసుగులో ఉన్న పశువు పోలీసులకు చిక్కాడు. చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రఫీని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన రఫీ.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతడిని..పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై అత్యాచారం �