తెలుగు వార్తలు » chittur politics
జబర్దస్త్ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు. అయితే ఆమె టార్గెట్ మార్చారు? కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం ? నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా…ఏపీ�
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరులోనే చెక్ పెడుతోంది వైసీపీ. ఒకవైపు చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. జిల్లా మీద పట్టుకోసం ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబుకు దగ్గరగా వుండే నేతలకు గాలమేస్తున్నారు మిగతా వైసీపీ నేతలు. చిరకాలంగా చంద్రబాబు, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం వు