తెలుగు వార్తలు » chittur police registered case
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎస్ఆర్ పురం మండలం వడ్డీ కండ్రిగ గ్రామంలో లంకె బిందెల కోసం ఓ మహిళను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారు.