తెలుగు వార్తలు » Chittur News
మిషనరీ బిగించేందుకొచ్చి చీటింగ్ చేసిన ఓ చైనా యువకునిపై చిత్తూరు జిల్లాలో పోలీసు కేసు నమోదైంది. మిషనరీ బిగించలేక అనవసరమైన కేబుళ్ళను కట్ చేసి స్థానిక కంపెనీకి నష్టం కలిగించినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.