తెలుగు వార్తలు » chittoor district kalikiri
ఒంటినిండా బంగారం..ఇంటినిండా పనివాళ్లు..కార్లు, టూవీలర్లు, ఉండేందుకు అద్దె తీసుకున్న రెండు ఇండ్లు..బిల్డప్ చూస్తే..ఎవరికైనా అబ్బా ఎంత ధనవంతుడో, అనిపించక మానదు..కానీ, నెలరోజులకే స్థానికులను నిలువునా ముంచేశాడు. దాదాపు రూ. 2 కోట్ల వరకు కొట్టేసి పరారయ్యాడు.