తెలుగు వార్తలు » chittoor district heavy rains
అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో అర్థరాత్రి నుంచి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాకాల దగ్గర వంక పొంగి పొర్లుతోంది. వాగు నీరు రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాత్రి 3.30 గంటల సమయంలో బైక్ పై రోడ్డు దాటుతూ ఇద్దరు యువకులు వర్షం నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి పోలీసులు, అగ్ని�