తెలుగు వార్తలు » chittoor district corona cases
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని 13 మంది తహసీల్దార్లకు కోవిడ్ టెస్టుల చేయించుకోవాలని జిల్లా కలెక్టరేట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాలో డ్యూటీలో ఉన్న ఓ తహసీల్దార్ కు కోవిడ్ సోకడంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెడ్ జోన్ల పరిధిలో విధులు నిర్వ