తెలుగు వార్తలు » Chittoor: Couple kills a TN man for illegal relation
కుప్పంలో సంచలనం రేకెత్తించిన చెన్నై వాసి కార్తికేయన్ హత్య కేసులో మిస్టరీ వీడింది. చెన్నైలోని శంకర్ నగర్‌కు చెందిన కార్తికేయన్‌ను హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టారు దంపతులు. కుప్పం మండలం అడివి బూదూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుకల వ్యాపారం చేసే శివకుమార్, మాధేశ్వరి దంపతుల పనేనని తేల్చారు చెన్నై పోలీసులు. గత నెల 18న చెన్�