తెలుగు వార్తలు » Chittoor additional court verdict on girl rape and murder case
చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు మొదటి అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మహ్మద్ రఫీని దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్ వెల్లడించారు.