తెలుగు వార్తలు » chitti scam
పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. చీటీల పేరుతో సుమారు 5 కోట్ల రూపాయలకు టోపీ పెట్టి గ్రామం విడిచి పారిపోయిన తల్లీ కొడుకులు తిరిగి కనిపించటంతో పట్టుకున్న బాధితులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఓ మహిళ గత ఎ�