తెలుగు వార్తలు » Chittagang
దుబాయ్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపారు. ఢాకా నుంచి దుబాయి బయల్డేరిన బిపూన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బీజే 147.. కొద్ది సేపటికే చిట్టగాంగ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం బయల్డేరిన సమయంలో ఓ వ్యక్తి దగ్గర గన్ ఉండడాన్ని గమనించిన ప్యాసింజర్ విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్�