తెలుగు వార్తలు » Chits Scam
చిత్తూరు జిల్లాలో చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో లూటీ చేసి పరారయ్యాడు ఓ కేటుగాడు. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా రూ. 5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడ్డాడు. చివరకు అందరికి కుచ్చుటోపి పెట్టి అడ్రస్ లేకుండా చెక్కేశాడు. చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేట గంగయ్య కుమారుడు బొడ్డలోకేశ్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా స్థానికంగానే ఉంటూ.. �