తెలుగు వార్తలు » Chitrangada Singh
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఎదురుచూపులు ముగిశాయి. 2019 మిస్ ఇండియా ఎవరో ప్రకటించేశారు. మరెవరో కాదు రాజస్థాన్‌కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. రన్నరప్‌గా చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ నిలిచారు. తమిళనాడుకు చెందిన మాజీ మిస్ ఇండియా అనుకీర్తి వాస్… మిస్ ఇండియా కిరీటాన్ని