తెలుగు వార్తలు » Chitralahari Telugu Movie Trailer
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. క్లీన్ ‘U’ సర్టిఫికేట్ పొందింది.ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేధ�