తెలుగు వార్తలు » Chitralahari Teaser Launch
సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ లు హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కించే చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు హీరో సాయి ధరమ్ తేజ్. అద్భుతమైన టీం తో పని చేయడం.. నాకు చాలా ఆనందంగా ఉందని తేజ్ తన అనుభూత