తెలుగు వార్తలు » Chiru to romance Kajal
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు త్రిష సోషల్ మీడియాలో వెల్లడించింది.