తెలుగు వార్తలు » Chiru Charan Multi Starrer
దసరా పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి సినిమా చేస్తానని చిరు చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించే సినిమాపై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మలయాళ బ్లాక్‌బస్ట