తెలుగు వార్తలు » Chiranjeevi Next Movie
ఎందుకో, ఏంటో తెలియదు కానీ, ఈ మధ్య చిరంజీవి సినిమాల విషయంలో బాగా జాప్యం జరుగుతోంది. ఎప్పుడో మొదలెట్టిన 'ఆచార్య' ఇంతవరకు పూర్తవ్వలేదు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత లూసిఫర్ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారు
మెగాస్టార్ చిరంజీవి నిర్ణయాన్ని మార్చుకున్నాడా..! అంటే టాలీవుడ్‌లో అవుననే మాటలే వినిపిస్తున్నాయి. చిరు, కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెల 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ విషయంలో మ�
అటు మెగాభిమానులు, ఇటు సాధారణ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. చిరంజీవి- కొరటాల క్రేజీ కాంబో మూవీ ప్రారంభం అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు దర్శకుడు కొరటాల తదితరులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన�