ఆచార్య కొరటాల శివ.. ఓ టాలీవుడ్ అప్కమింగ్ క్రేజీ హీరోకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికే వర్సటైల్ యాక్టింగ్తో... వేరియస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లొ నటించిన ఆ హీరోను..
‘సైరా’ నరసింహారెడ్డితో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో సోషియో పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే హీరో�