ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ నాణ్యమైన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తుంది. ఆసీస్, న్యూజిలాండ్‌లో వీటినే ఉపయోగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు సాయపడాలని కూకాబుర్ర నడుం బిగించింది. మైక్రోచిప్‌లను అమర్చిన స్మార్ట్ బంతుల్ని తయారు చేస్తోంది. వచ్చే బిగ్